¡Sorpréndeme!

Indian Americans సత్తా.. తెలుగు బిడ్డ Veena Reddy కీలక పదవులు | Rashad Hussain || Oneindia Telugu

2021-08-06 6 Dailymotion

Veena Reddy, a career member of the US senior foreign service, has taken over as the first Indian American mission director of the US Agency for International Development (USAID) in India. Before that Joe Biden nominates Indian-American Rashad Hussain as Ambassador-at-Large for International Religious Freedom
#VeenaReddy
#IndianAmericans
#IndianAmericanHeadOfUSAIDInIndia
#USAID
#USseniorforeignservice
#IndianAmericanRashadHussain
#JoeBiden
#US

భారత ప్రధాని నరేంద్ర మోదీ బాహాటంగా డొనాల్డ్ ట్రంప్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ, అగ్రరాజ్యానికి జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలోని భారత సంతతి వ్యక్తులకు వరుసగా కీలక పదవులు, అందలాలు దక్కుతున్నాయి. ప్రభుత్వ విభాగాలతోపాటు అంతర్జాతీయ సంస్థల్లోనూ మనోళ్లకు ప్రాధాన్యం దక్కుతున్నది. తాజాగా భార‌త్‌-అమెరికా సంత‌తికి చెందిన వీణా రెడ్డి.. మ‌న దేశానికి యూఎస్ ఎయిడ్ ఏజెన్సీ మిష‌న్ డైర‌క్ట‌ర్‌గా ఎంపిక‌య్యారు.